సీతారామం సక్సెస్తో తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం నాని, విజయ్ దేవరకొండ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోన్న ఆమె చిరంజీవితో జోడీ కట్టబోతుంది.