బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దిశా పటానీ, మౌనీ రాయ్ బోల్డ్ ఫొటోస్ తో రచ్చ చేశారు. ఈ గ్లామర్ క్వీన్స్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.