UNSPLASH
UNSPLASH
UNSPLASH
గుల్లక్ ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్. మిశ్రా కుటుంబం చుట్టూ తిరిగే కామెడీ సిరీస్ ఇది. థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు కాస్త భిన్నంగా ఉండే సిరీస్ చూడాలనుకునేవారు ఈ గుల్లక్ చూడొచ్చు.
X
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న పంచాయత్.. ఫూలేరా అనే కాల్పనిక గ్రామంలో జరిగే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్. మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ ఈ ఏడాది జులైలో రానుంది
X
కూతురి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఓ తల్లి అలుపెరగని తపనకు సస్పెన్స్, ఊహించని ట్విస్టులు జోడించి తీసిన మూవీ మాయి. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న టబ్బర్ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఇది లోతైన భావోద్వేగ కుటుంబ డ్రామాగా తెరకెక్కింది. ఈ షో మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. టబ్బర్ అంటే కుటుంబం అని అర్థం
క్రూరమైన సీరియల్ కిల్లర్ ను కనిపెట్టే సిబిఐ అధికారి చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ అసుర్. దీనికి భారతీయ పురాణాలను జోడించి ఎంతో ఆసక్తికరంగా తీశారు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ను జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు
pexels