సేల్స్ లేక  ఫ్లాఫ్ అయిన కార్లు ఇవే

Photo Credit: Unsplash

By Chatakonda Krishna Prakash
May 30, 2023

Hindustan Times
Telugu

భారత మార్కెట్‍లో పాపులర్ కంపెనీల నుంచి వచ్చిన కొన్ని కార్లు ఫ్లాఫ్ అయ్యాయి. ఎక్కువ స్థాయిలో వినియోగదారులను ఆకర్షించలేక విఫలమయ్యాయి.

Photo Credit: Unsplash

అలా భారత మార్కెట్‍లో మోస్ట్ ఫ్లాఫ్ కార్లుగా నిలిచిన 5 మోడళ్లు ఇవే.

Photo Credit: Unsplash

మహీంద్రా క్వాంటో కారు.. ఇండియాలో వినియోగదారులను ఆకర్షించలేకపోయింది. దీంతో 2016లో ఈ మోడల్‍ను మహీంద్రా నిలిపివేసింది. 

ఇంజిన్‍లో సమస్యలు, అధిక ధరతో ఫోర్డ్ ఫ్యూజన్ కూడా భారత్‍లో సత్తాచాటలేకపోయింది. దీంతో 2007లోనే ఈ మోడల్ డిస్‍కంటిన్యూ అయింది.

Photo Credit: Unsplash

టాటా బోల్ట్ కారు 2015లో అడుగుపెట్టింది. అయితే సేల్స్ తక్కువగా ఉన్న కారణంగా 2019లో ఈ మోడల్‍ను టాటా మోటార్స్ ఆపేసింది.

Photo: Tata Motors

చెవ్రోలెట్ ఓప్ట్రా ఎస్ఆర్-వీ కారు భారత మార్కెట్‍లో ఫ్లాఫ్ అయింది. 2010లో ఈ కారు డిస్‍కంటిన్యూ అయింది. 

Photo Credit: Unsplash

సేల్స్ తక్కువగా ఉన్న కారణంగా డాట్సన్ గో ప్లస్ కారును 2022లో నిలిపివేసింది రెనాల్ట్.

నగ్నంగా నిద్రిపోవడం అసాధారణంగా అనిపించవచ్చు. ఇలా నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు 

pexels