దోమల నివారణకు ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం అలవాటు. దీని నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది.
Unsplash
By Anand Sai
Oct 06, 2024
Hindustan Times
Telugu ఇందులో చాలా రకాల క్రిమిసంహారక రసాయనాలు వాడతారు. కాయిల్స్ నుండి వచ్చే పొగ మానవులకు చాలా ప్రమాదకరం.
Unsplash
మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Unsplash
ఈ పొగను పీల్చడం సిగరెట్ తాగినట్లే. ఎందుకంటే ఈ కాయిల్‌లో అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారు.
Unsplash
ఈ పొగ నేరుగా ఊపిరితిత్తులలోకి చేరి శరీరానికి హాని కలిగిస్తుంది. దీర్ఘకాలం ఉండే ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.
Unsplash
కొందరికి ఆస్తమా రావచ్చు. అలాగే చాలా మందికి స్కిన్ అలర్జీలు రావచ్చు.
Unsplash
ఈ పొగ అత్యంత విషపూరితమైనదని, మెదడును కూడా దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Unsplash
మస్కిటో కాయిల్స్ పర్యావరణంపై కూడా చెడు ప్రభావం చూపుతాయి. దీని నుంచి వెలువడే విషపూరిత పొగలు గాలిని కలుషితం చేస్తాయి.
Unsplash
తెల్ల చీరలో నడుము అందాలతో గుప్పెడంత మనసు జగతి బ్యూటిఫుల్ షో!
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి