ఇండియాలో కేటీఎం 390 అడ్వెంచర్​ ఎక్స్​ లాంచ్​.. విశేషాలివే!

KTM

By Sharath Chitturi
Apr 15, 2023

Hindustan Times
Telugu

ఎంట్రీ లెవల్​ వేరియంట్​గా లాంచ్​ అయిన ఈ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.80లక్షలు.

KTM

స్టాండర్డ్​ వర్షన్​ కన్నా ఈ వేరియంట్​ రూ. 58వేలు తక్కువ

KTM

390 అడ్వెంచర్​ ఎక్స్​లో టీఎఫ్​టీ స్క్రీన్​, బ్లూటూత్​, ట్రాక్షన్​ కంట్రోల్​ ఫీచర్స్​ లేవు

KTM

ఈ బైక్​లో ఎల్​సీడీ స్క్రీన్​, ఫుల్​ ఎల్​ఈడీ లైటింగ్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​, ఆఫ్​ రోడ్​ మోడ్​ వంటివి ఉన్నాయి

KTM

స్లిప్పర్​ క్లచ్​, 12వోల్ట్​ యూఎస్​బీ ఛార్జర్​ వంటి ఫీచర్స్​ ఈ కేటీఎం బైక్​లో ఉన్నాయి.

KTM

ఇందులో 373.2 సీసీ సింగిల్​​ సిలిండర్​ లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది.

KTM

ఇందులో 373.2 సీసీ సింగిల్​​ సిలిండర్​ లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది.

KTM

బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay