కుంభమేళాలో వైరల్‌ అయిన టాప్ 5 వ్యక్తులు.. మోనాలిసా నుంచి ఐఐటీ బాబా వరకు!

Photo Credit: X

By Sanjiv Kumar
Jan 26, 2025

Hindustan Times
Telugu

ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహాకుంభ్ మేళా 2025 మరపురాని క్షణాలతో నిండి ఉంది. మేళాను సందర్శించినప్పుడు వైరల్ అయిన కొంతమంది వ్యక్తులను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Photo Credit: File Photo

అధిక వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి ఆధ్యాత్మికత వైపు మళ్లిన ఐఐటీ గ్రాడ్యుయేట్ అభయ్ సింగ్‌ను 'ఐఐటీ బాబా'గా పిలుస్తున్నారు.

Photo Credit: X/@abhey_sinh

ఇప్పుడు అన్ లాక్ చేయండి

ఐఐటీ బాబా మహాకుంభమేళాలో తన ప్రత్యేక బోధనా శైలి నుంచి నేర్చుకునేందుకు ఎంతోమంది సందర్శకులు ఆసక్తి చూపడంతో ఆయన వైరల్ అయ్యారు. 

Photo Credit: X/@abhey_sinh

'మోనాలిసా' అనే నెక్లెస్ అమ్మకందారు తన గోధుమ-బూడిద రంగు కళ్లతో కుంభమేళాలో చాలా ప్రసిద్ధి చెందారు.

Photo Credit: X/@SaminaHMalik

ఓ యూట్యూబ్ వీడియోలో కనిపించిన తర్వాత ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిపోయారు మోనాలిసా.

Photo Credit: X/@SaminaHMalik

మూడు గంటల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న సుజాత ఝా లైవ్ న్యూస్ ఇంటర్వ్యూలో వారితో మమేకమయ్యారు.

Photo Credit: File Photo

'గ్లామరస్ సాధ్వీ'గా పేరొందిన యాంకర్ హర్ష రిచారియా కుంభమేళాలో వైరల్‌గా మారింది.

Photo Credit: Instagram/@host_harsha

చక్కటి శరీరాకృతితో రష్యాకు చెందిన 7 అడుగుల హైట్‌తో ఓ వ్యక్తి 'కండల బాబా'గా మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించారు.

Photo Credit: Instagram/@kevinbubriski

నాగ సాధువుల గురించి 5 ఆసక్తికరమైన నిజాలు

Photo Credit: PTI

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash