మైగ్రేన్ వచ్చే ముందు కనిపించే 7 లక్షణాలు ఇవే

Image Credits: Adobe Stock

By Hari Prasad S
Feb 18, 2025

Hindustan Times
Telugu

మైగ్రేన్ అంటే తలనొప్పి మాత్రమే కాదు, ఇది రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అనేక లక్షణాలతో వస్తుంది. దీనిని నివారించడానికి మీరు తెలుసుకోవలసిన 7 సాధారణ మైగ్రేన్ లక్షణాలు ఏంటో చూడండి

Image Credits: Adobe Stock

తీవ్రమైన నొప్పి

Image Credits: Adobe Stock

మైగ్రేన్ ప్రధాన లక్షణాలలో ఒకటి తీవ్రమైన, భరించలేని నొప్పి. తరచుగా తలకు ఒక వైపునే ఈ నొప్పి ఉంటుంది. ఇది కొన్ని గంటలు లేదా రోజులు అలాగే ఉంటుంది.

Image Credits : Adobe Stock

వికారం, వాంతులు

Image Credits: Adobe Stock

మైగ్రేన్ ఉన్న చాలా మందికి తీవ్రమైన వికారం అనిపిస్తుంది. కొంతమంది వాంతి కూడా చేస్తారు. ఈ లక్షణం తినడం లేదా తాగడాన్ని క్లిష్టంగా మార్చి బలహీనంగా చేసేస్తుంది

Image Credits: Adobe Stock

వెలుతురు, వాసన, తీవ్రమైన శబ్దాల పట్ల సున్నితత్వం

Image Credits: Adobe Stock

మైగ్రేన్ వచ్చే ముందు తీవ్రమైన శబ్డాలు, వెలుతురు, ఘాటు వాసనలను తట్టుకోలేకపోతారు

Image Credits: Adobe Stock

మసకబారే దృష్టి

Image Credits: Adobe Stock

మైగ్రేన్ వచ్చే ముందు దృష్టి మసకబారుతుంది. లేదంటే ఓ మెరుపులాగా కనిపిస్తుంటుంది. ఇది మీ రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది

Image Credits: Adobe Stock

అలసట

Image Credits: Adobe Stock

మైగ్రేన్ సమయంలో తీవ్రమైన అలసట వేధిస్తుంది. దీనివల్ల ఏ పనీ చేయలేక ఇబ్బంది పడతారు

Image Credits: Adobe Stock

వర్టిగో

Image Credits: Adobe Stock

మైగ్రేన్ వల్ల వర్టిగో అంటే తలతిరగడంలాంటి లక్షణం కనిపిస్తుంది. దీనివల్ల సరిగా నడవడం, నిల్చోవడం కష్టమవుతుంది

Image Credits: Adobe Stock

బిగుసుకుపోయే కండరాలు

Image Credits: Adobe Stock

మైగ్రేన్ సమయంలో మెడ భాగంలో కండరాలు బిగుతుగా మారతాయి. తలను సులువుగా తిప్పడం సాధ్యం కాదు. తీవ్ర అసౌకర్యంగా అనిపిస్తుంది

Image Credits: Adobe Stock

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest