విశ్వ‌క్ సేన్ పాగ‌ల్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘ లేఖ‌. 

twitter

By HT Telugu Desk
Dec 11, 2023

Hindustan Times
Telugu

పాగ‌ల్ త‌ర్వాత బిగ్‌బాస్ సొహెల్‌తో బూట్‌క‌ట్ బాల‌రాజులో రొమాన్స్ చేస్తోంది మేఘ లేఖ‌. 

twitter

కోనేటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న బూట్‌క‌ట్ బాల‌రాజు మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. 

twitter

బూట్‌క‌ట్‌బాల‌రాజు మూవీతో సొహెల్‌ మంచి ఫ్రెండ్‌గా మారాడ‌ని మేఘ లేఖ అన్న‌ది. 

twitter

త‌మ మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ త‌ప్ప మ‌రేది లేద‌ని సొహెల్‌తో డేటింగ్ పుకార్ల‌పై మేఘ‌ క్లారిటీ  ఇచ్చింది. 

twitter

బూట్‌క‌ట్ బాల‌రాజులో త‌న క్యారెక్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని మేఘ లేఖ చెప్పింది. 

twitter

తెలుగులో రోటి క‌ప‌డా రొమాన్స్ అనే సినిమా చేస్తోంది  మేఘ లేఖ‌. 

twitter

టాలీవుడ్‌లో మ‌రికొన్ని సినిమాలు డిస్క‌ష‌న్స్‌లో ఉన్నాయ‌ని  మేఘ లేఖ చెప్పింది. 

twitter

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels