తెలంగాణలో మండుతున్న ఎండలు

image credit to unsplash

తెలంగాణలో మండుతున్న ఎండలు

By HT Telugu Desk
March 31 2023

Hindustan Times
Telugu

పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు

image credit to unsplash

ఏప్రిల్ 3 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

image credit to unsplash

రాష్ట్రంలో 7 జిల్లాలకు హెచ్చరికలు జారీ

image credit to unsplash

మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లకపోవటం మంచిదని అధికారులు సూచన

image credit to unsplash

ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని ప్రకటన

image credit to unsplash

గొడుగు, టోపీ, సన్‌స్క్రీన్ వంటివి ధరించాలి.

image credit to unsplash

 డీహైడ్రేట్ కాకుండా తగినంత స్థాయిలో నీరు తీసుకోవాలి.

image credit to unsplash