మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. 

pexel

By Ramya Sri Marka
Jan 13, 2025

Hindustan Times
Telugu

 మాట్లాడాలి, అరవకూడదు - అది ఏ సందర్భమైనా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి.

pexel

క్షమించేయండి - ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోకుండా వెంటనే క్షమించేయండి.

pexel

చిన్నవిజయాలను సెలబ్రేట్ చేసుకోండి - మీ పార్టనర్ సాధించిన ఏపాటి విజయాన్నైనా సెలబ్రేట్ చేసుకోండి.

pexel

ఒకరికొకరు మోటివేటర్‌గా - ఎలాంటి సందర్భమైనా ఒకరికొకరు మోటివేటర్‌గా నిలవండి. 

pexel

తరచూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి - ఔన్నత్యం చూపించడం ప్రేమను బలపరుస్తుంది.

pexel

కలసి టైం స్పెండ్ చేయండి - కాస్త సేపైనా కలిసి గడపండి. కొద్ది దూరమైనా నడుస్తూ భావాలను పంచుకోండి.

pexel

హద్దుల్లేని ప్రేమ చూపించుకోండి - మీ ప్రేమ చూపించడానికి ప్రతిరోజును వినియోగించుకోండి.

pexel

తప్పు ఒప్పుకోవడం నేర్చుకోండి - సమానత్వం చూపించడం వల్ల బంధాలు బలపడతాయి.

pexel

నిజాయతీగా ఉండండి - నిజాయతీగా ఉండి నమ్మకాన్ని సంపాదించుకోండి.

pexel

కోపంతో పడుకోవద్దు - నిద్రపోవడానికి ముందే వాదనను పరిష్కరించుకోండి.

pexel

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.