ఈ సమస్యలు ఉంటే మామిడిని పాలతో పాటూ తీసుకోకూడదు

pixabay

By Haritha Chappa
May 24, 2024

Hindustan Times
Telugu

మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే మామిడి పండ్లను పాలతో పాటూ తినకూడదని చెబుతారు.

pixabay

ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటూ పండ్లు తినకూడదు, కానీ మామిడి పండు తినవచ్చు.

pixabay

అలాగే పాలతో పాటూ తింటే మామిడి పండ్లు మరింత బలాన్ని అందిస్తుంది.

pixabay

కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మామిడి పండును పాలతో కలిపి తినకూడదు. 

pixabay

 సొరియాసిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్ధ్రరైటిస్, చర్మ జబ్బులు కలవారు మాత్రం మామిడి పండును పాలతో కలిపి తీసుకోకూడదు.

pixabay

మామిడి పండులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రక్షిస్తాయి. 

pixabay

మామిడిపండు తినడం వల్ల స్త్రీ పురుషుల్లో లైంగిక ఆసక్తి కూడా పెరుగుతుంది. 

pixabay

చర్మాన్ని నిగనిగలాడేలా చేయడంలో మామిడి పండు ముందుంటుంది. 

pixabay

మీ ఆహారపు అలవాట్లు మీ మొత్తం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి.   డయాబెటిస్ ఉన్న వారు సరైన మోతాదులో పోషకాలను పొందడం చాలా ముఖ్యం.   

pexels