ఇప్పుడు ఆహారపు అలవాట్లలో భారీ మార్పు వచ్చింది. ఇది పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.
Unsplash
By Anand Sai Feb 19, 2025
Hindustan Times Telugu
పేలవమైన ఆహారపు అలవాట్ల ప్రభావం మొత్తం ఆరోగ్యంపై, ముఖ్యంగా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
Unsplash
కొన్ని రకాల ఆహారాలు పురుషులకు స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి. దీనితో పిల్లలు పుట్టడంల ఇబ్బందులు వస్తాయి.
Unsplash
ప్రాసెస్ చేసిన మాంసాలు రుచికరంగా ఉంటాయి. కానీ ఆ మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే రసాయనాలు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి, స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి.
Unsplash
ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులతోపాటుగా స్పెర్మ్ కౌంట్ తగ్గి, పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుంది.
Unsplash
సోయా ఉత్పత్తులను ఎక్కువగా తినకూడదు. అధికంగా తీసుకుంటే ఇది పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుంది.
Unsplash
పురుగుమందులు ఎక్కువగా కొట్టిన ఆహార ఉత్పత్తులను సరిగ్గా కడగకుండా తీసుకుంటే అది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
Unsplash
పూర్తి కొవ్వు పాలు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఆవులకు ఇచ్చే స్టెరాయిడ్లు శరీరానికి హానికరం, స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి.
Unsplash
డార్క్ చాక్లెట్లతో లైంగిక కోరికలు పెరుగుతాయా..! ఈ 6 విషయాలు తెలుసుకోండి