భీమా సినిమాతో మార్చి 8న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది మాళ‌వికా శ‌ర్మ‌. 

twitter

By Nelki Naresh Kumar
Feb 24, 2024

Hindustan Times
Telugu

గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న భీమా సినిమాకు  హ‌ర్ష ద‌ర్శ‌కుడు. 

twitter

భీమా సినిమాలో మాళ‌వికా శ‌ర్మ‌తో పాటు ప్రియా భ‌వానీ శంక‌ర్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

మాళ‌వికా శ‌ర్మ క్రిమినాల‌జీ లోస్పెష‌లైజేష‌న్‌గా ఎల్ఎల్‌బీ పూర్తిచేసింది.  

twitter

హైద‌రాబాద్ కోర్టులో జూనియ‌ర్ లాయ‌ర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే సినిమాల్లో న‌టిస్తోంది. 

twitter

ర‌వితేజ నేల టికెట్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మాళ‌వికా శ‌ర్మ‌. 

twitter

రెడ్ సినిమాలో రామ్ పోతినేనితో రొమాన్స్ చేసింది. 

twitter

ప్ర‌స్తుతం సుధీర్‌బాబుతో హ‌రోంహ‌ర సినిమా చేస్తోంది మాళ‌వికా శ‌ర్మ‌. 

twitter

ట్రెడిషనల్ లుక్‍లో టాలీవుడ్ హీరోయిన్ ధగధగలు.. మైమరిపించే అందం

Photo: Instagram