మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ మరోసారి తన అందాల ప్రదర్శనతో హీట్ పుట్టించింది. ప్రింటెడ్ దుస్తుల్లో పరువాలు చూపించింది. నేను బాగా క్లీన్ చేసుకుంటానని అనుకుంటాను అని ఇన్ స్టాలో రాసుకొస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.