బాలీవుడ్‌ స్లైల్ ఐకాన్ మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్

instagram

By Hari Prasad S
Mar 09, 2023

Hindustan Times
Telugu

ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌ను మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది

Instagram

50 ఏళ్ల వయసులోనూ హాట్ లుక్స్‌తో అదరగొడుతున్న బ్యూటీ

Instagram

మలైకా తన స్టైల్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంది

Instagram

మలైకా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇలాంటి హాట్ ఫొటోలతో నిండిపోయింది

Instagram

బాలీవుడ్‌లో మలైకా అరోరా ఏం చేసినా ఓ సెన్సేషనే

Instargam

ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ వహించే మలైకా ప్రతి రోజూ యోగా చేస్తూ ఫిగర్‌ను కాపాడుకుంటోంది

Instagram

బాలీవుడ్ కుర్ర హీరోయిన్లకు ఫ్యాషన్ పాఠాలు చెబుతున్న మలైకా

Instagram

ఈ వేసవిలో రోజూ సోడా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

image credit to unsplash