హస్తప్రయోగం చేసుకోవడం అనేది సాధారణం. ఇది అలవాటుగా మారకూడదు. దీనికోసం కూడా పరిశుభ్రతను పాటించాలి.
Unsplash
By Anand Sai Aug 11, 2024
Hindustan Times Telugu
హస్తప్రయోగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు యుటిఐ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి.
Unsplash
హస్తప్రయోగం తర్వాత మూత్ర విసర్జన గురించి చాలా మందికి తెలియదు. హస్తప్రయోగం తర్వాత టాయిలెట్‌కి వెళ్లి శుభ్రం చేసుకోవాలి.
Unsplash
మీ అరచేతులు, వేళ్లు, సెక్స్ టాయ్‌లు, లోదుస్తుల ద్వారా జననేంద్రియాలతో సంబంధంలోకి వచ్చే బ్యాక్టీరియా UTI రిస్క్‌కి కారణమవుతుంది. హస్తప్రయోగం చేసిన తర్వాత కూడా టాయిలెట్ వెళ్లాలి.
Unsplash
హస్తప్రయోగానికి ముందు, తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యం. మురికి చేతులు మీ ప్రైవేట్ పార్ట్ పరిశుభ్రతను పాడు చేస్తుంది.
Unsplash
వ్యాధి సంక్రమణ అవకాశాలను పెంచుతాయి. బాక్టీరియా మీ చేతులు, గోళ్ళలో ఉండొచ్చు. దీనిద్వారా సమస్యలు రావొచ్చు.
Unsplash
లక్షలాది బ్యాక్టీరియా గోళ్లలో నివసిస్తుంది. మీరు యోని హస్తప్రయోగం చేస్తుంటే, గోర్లు జననేంద్రియాల్లోకి వెళ్తాయి. ఇది పరిశుభ్రతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
Unsplash
జననేంద్రియ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీరు క్రమం తప్పకుండా ఉతికిన, శుభ్రమైన లోదుస్తులను ధరించడం చాలా ముఖ్యం.
Unsplash
బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!