ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకండి.. హార్ట్ ఎటాక్ కావచ్చు..

pixabay

By HT Telugu Desk
Aug 17, 2023

Hindustan Times
Telugu

 గుండెపోటును సరైన సమయంలో గుర్తించడం చాలా ముఖ్యం.

pixabay

శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, మోషన్ కు వెళ్లాల్సి రావడం కూడా హార్ట్ ఎటాక్ లక్షణాల్లో కొన్ని.

pixabay

గుండెపోటు అకస్మాత్తుగానే వస్తుంది. కానీ త్వరగా అలసిపోవడం వంటి  కొన్ని లక్షణాలు ముందు నుంచీ ఉంటాయి.

pixabay

గుండె వద్ద భరించలేని నొప్పి, ఛాతి భాగం పట్టేసినట్లు ఉండడం కూడా హార్ట్ ఎటాక్ లక్షణమే.

pixabay

కొన్ని సందర్బాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే, అకస్మాత్తుగా గుండె పోటు వస్తుంది. అందువల్ల, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది.

pixabay

విపరీతంగా చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవడం, మెడ నుంచి ఎడమ మోచేతి వరకు లాగడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

pixabay

తల తిరుగుతున్నట్లు ఉండడం, వాంతి వస్తున్నట్లుగా ఉండడం కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలే.

pixabay

మీ టూత్​పేస్ట్​లో ఉప్పు ఉందా? పళ్లు నిజంగానే బలపడతాయా?

Pixabay