వైట్ శారీలో ప్రియమణి సోయగాలు

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Apr 06, 2024

Hindustan Times
Telugu

సీనియర్ హీరోయిన్, నటి ప్రియమణి వివిధ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొంతకాలంగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. చాలా చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో అదరగొడుతున్నారు.

Photo: Instagram

సోషల్ మీడియాలోనూ ప్రియమణి యాక్టివ్‍గా ఉంటున్నారు. తన ఫొటోలను తరచూ షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రింటెడ్ వైట్ కలర్ చీరలో తళుక్కున మెరిశారు ఈ సీనియర్ అందాల భామ. 

Photo: Instagram

రెడ్ కలర్ డిజైన్ ప్రింట్ ఉన్న ఈ చీర ధరించి మరింత సోయగంగా మైమరిపించారు ప్రియమణి. బ్యూటిఫుల్ పోజులతో ఈ బ్యూటీ ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

ఈ చీరకు మ్యాచ్ అయ్యేలా స్లీవ్ లెస్ రెడ్ కలర్ బ్లౌజ్ ధరించారు ప్రియమణి.  ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. మైదాన్ సినిమా ప్రమోషన్ కోసం అంటూ క్యాప్షన్ రాశారు. 

Photo: Instagram

బాలీవుడ్, టాలీవుడ్ సహా వివిధ భాషల్లో వరుసగా చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 

Photo: Instagram

ప్రస్తుతం మైదాన్‍తో పాటు మరో బాలీవుడ్ చిత్రం కూడా చేస్తున్నారు ప్రియమణి. ఆమె లైనప్‍లో ప్రస్తుతం ఓ కన్నడ చిత్రం కూడా ఉంది. అప్పుడప్పుడూ టీవీ షోల్లోనూ ప్రియమణి కనిపిస్తున్నారు. 

Photo: Instagram

పొట్టి డ్రెస్‍లో జబర్దస్త్ బ్యూటీ హాట్ షో

Photo: Instagram/ rithu_chowdhary