మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కలర్ ఆప్షన్లను ఇక్కడ చూడండి

By HT Telugu Desk
Feb 07, 2025

Hindustan Times
Telugu

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మొదటి స్థానంలో ఎవరెస్ట్ వైట్ ఉంటుంది

ఆ తర్వాత రూబీ వెల్వెట్ అదిరేలా ఉంది

ఎక్స్ ఈవీ 9ఈ స్మార్ట్ ఫోన్ నెబ్యులా బ్లూ కలర్ స్కీమ్ కూడా ఆకర్షిస్తుంది

ఆ తర్వాత స్టెల్త్ బ్లాక్ ఉండనే ఉంది. అందరికీ నచ్చుతుంది కూడా

డెసర్ట్ మిస్ట్ కూడా క్లాస్ లుక్ ఇస్తుంది

మహీంద్రా డీప్ ఫారెస్ట్ మిమ్మల్ని చూపు తిప్పుకోనివ్వదంటే నమ్మండి

ఎక్స్ ఈవీ 9ఈ  టాంగో రెడ్ లో కూడా లభిస్తుంది. 

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ధర రూ.21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల మధ్యలో ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు

డార్క్ చాక్లెట్లతో లైంగిక కోరికలు పెరుగుతాయా..! ఈ 6 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash