మహా కుంభమేళాలో మొదటి అమృత స్నానం- పోటెత్తిన భక్తజనం..!

ANI

By Sharath Chitturi
Jan 14, 2025

Hindustan Times
Telugu

మంగళవారం తెల్లవారుజామున నుంచి ప్రయాగ్​రాజ్​లో అమతృ స్నానాలు కొనసాగుతున్నాయి.

ANI

పుణ్య స్నానాలు చేసేందుకు సాధువులు, నాగ సాధువులు తరలివెళ్లారు.

ANI

సోమవారం కోటికిపైగా మంది భక్తులు మహా కుంభమేళాకు వెళ్లారు. మంగళవారు ఆ రికార్డు బ్రేక్​ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

ANI

 త్రివేణీ సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోట ఇప్పటికే లక్షలాది మంది పుణ్య స్నానాలు చేశారు.

ANI

ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనమైన ఈ మహా కుంభమేళ 45 రోజుల తర్వాత, ఫిబ్రవరి 26న ముగుస్తుంది.

ANI

జనవరి 29, ఫిబ్రవరి 3తో పాటు మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి రోజుల్లో కూడా అమతృ స్నానాలు చేయవచ్చు.

ANI

ప్రయాగ్​రాజ్​లోని 10వేల విస్తీర్ణంలో ఈ మహ కుంభమేళా ఘనంగా జరుగుతోంది.

ANI

రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash