మాఘమాసంలో ఇలా చేస్తే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది- కానీ, ఇవి సమర్పించకండి!

Pic Credit: Shutterstock

By Sanjiv Kumar
Feb 05, 2025

Hindustan Times
Telugu

ప్రాముఖ్యత

మాఘమాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసిని పూజించడం ద్వారా సూర్య దోషం నుంచి ఉపశమనం పొందుతారని, దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని విశ్వసిస్తారు.

Pic Credit: Shutterstock

తులసి పూజ

తులసి పూజ అనేది మాఘమాసంలో జరిగే ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలలో ఒకటి. కానీ, తులసి పూజ చేసటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలి. 

మాఘమాసంలో తులసి పూజ చేసేటప్పుడు ఏ వస్తువులు సమర్పించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

సమర్పించకూడని వస్తువులు

Pic Credit: Shutterstock

నల్ల నువ్వులు

మాఘమాసంలో తులసి పూజ చేసేటప్పుడు నల్ల నువ్వులను సమర్పించకూడదు. అలా చేస్తే జాతకంలో సూర్యదేవుడు బలహీనంగా ఉంటాడని నమ్ముతారు.

Pic Credit: Shutterstock

శివునికి సంబంధించిన వస్తువులు

మాఘమాసంలో శివలింగం, రుద్రాక్షలు, కనెర్ పూల వంటి శివ సంబంధిత వస్తువులను తులసి మొక్కకు సమర్పించకూడదు.

Pic Credit: Shutterstock

ఎరుపు రంగు వస్తువులు

మాఘమాస తులసి పూజలో ఎరుపు రంగు చందనం, కుంకుమ వంటి వస్తువులను సమర్పించకూడదు.

Pic Credit: Shutterstock

పాలు

మాఘమాస తులసి పూజకు పాలను సమర్పించకూడదు. ఇది తులసి మొక్కకు హానికరం అని నమ్ముతారు.

Pic Credit: Shutterstock

పాలతో కలిపిన నీరు

అలాగే, పాలతో కలిపిన నీటిని తులసి మొక్కకు పోయకూడదు. ఇది కూడా తులసి మొక్కకు హానికరం.

గమనిక

ఇది ప్రస్తుతం ఉన్న ధార్మిక నమ్మకాలు, శాస్త్రాల విశ్వాసం ఆధారంగా రాసిన వ్యాసం. దీనిని పాటించడం ఎవరి నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది.

Pic Credit: Shutterstock

క్యాన్సర్లు ఈ మధ్య పిల్లలనూ వదలడం లేదు. లైఫ్ స్టైల్, వాతావరణ మార్పుల్లాంటివి దీనికి కారణమవుతున్నాయి. మరి పిల్లల్లో వచ్చే ప్రధాన క్యాన్సర్లు ఏవో చూడండి

pexels