నల్లటి, పొడవాటి జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దీనికోసం కరివేపాకు, మెంతులు, కొబ్బరినూనె, కరివేపాకు పండ్లు చాలని మీకు తెలుసా?

pexels

By Hari Prasad S
Feb 18, 2025

Hindustan Times
Telugu

కరివేపాకు, మెంతులు, కొబ్బరినూనె, కరివేపాకు పండ్లతో ఇంట్లోనే తయారు చేసుకోగలిగే మిశ్రమాన్ని తెలుసుకోండి

pexels

ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు కొబ్బరి నూనె, పావు కప్పు కరివేపాకు పండ్లు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి

pexels

ముందుగా ఒక కప్పులో శుభ్రమైన కరివేపాకు, కొబ్బరి నూనె తీసుకోవాలి

pexels

కరివేపాకు, కొబ్బరినూనెను బాగా గ్రైండ్ చేయాలి. దీనివల్ల రెండింట్లోని పోషకాలు బాగా కలుస్తాయి

pexels

ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. కరివేపాకులోని పోషకాలన్నీ నూనెలో కలిసేంత సేపు వేడి చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత అందులో నుంచి నూనెను వేరు చేయాలి

pexels

ఇలా తీసిన నూనెకు పావు కప్పు కరివేపాకు పండ్లను జోడించాలి. వీటి వల్ల ఆ నూనె కాస్త అదనపు పోషకాలు కూడా లభిస్తాయి

pexels

ఆ తర్వాత మెంతులను బాగా వేయించి పొడి చేసి ఆ నూనెలో కలపాలి. అలా తయారైన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. నల్లటి, పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది

pexels

మునగాకుతో ఏ వ్యాధులు నయం అవుతాయో తెలుసా...