ఒక్కసారి ఎంపీ అయితే ఎన్నో లాభాలు- భారీ జీతంతో పాటు ఇతర అలొవెన్స్​లు!

ANI

By Sharath Chitturi
Jun 07, 2024

Hindustan Times
Telugu

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎంపీల జీతాలు, వారికి లభించే అలొవెన్స్​ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ANI

ఎంపీకి నెలకు రూ. 1లక్ష బేసిక్​ శాలరీ కింద లభిస్తుంది. 2018 నుంచి ఇది కొనసాగుతోంది.

pexels

ఆఫీస్​ మెయిన్​టైనెన్స్​, ఇతర ఖర్చుల కోసం నెలకు రూ. 70వేలు నియోజకవర్గ భత్యం కింద వస్తాయి.

pexels

సిబ్బంది జీతాలు, ఫోన్​ ఛార్జీలు వంటి వాటికోసం నెలకు రూ. 60వేలు వస్తాయి.

pexels

పార్లమెంట్​ సెషన్స్​, కమిటీ సమావేశాల సందర్భాల్లో దిల్లీ వెళితే వసతి, భోజనం వంటి సదుపాయాల కోసం ఎంపీలకు రోజుకు రూ. 2వేలు లభిస్తాయి.

pexels

ఎంపీలు, వారి కుటుంబానికి ఏడాదికి 34 డొమెస్టిక్​ విమాన ప్రయాణాలు ఉచితం. ఫస్ట్​-క్లాస్​ రైలు ప్రయాణం కూడా ఫ్రీ. నియోజకవర్గ పర్యటనల్లో మైలేజ్​ అలొవెన్స్​ పొందొచ్చు.

pexels

వీటితో పాటు హౌజింగ్​ అలొవెన్స్​ కింద నెలకు రూ. 2లక్షలు వస్తాయి. సీజీహెచ్​ఎస్​ కింద వైద్య సేవలు ఉచితంగా పొందచ్చు.

ANI

మెంతులు చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వివిధ రకాల పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటుంది.

Unsplash