దేశంలో ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంటోంది.