ఆరోగ్యకరమైన పండ్లు- ప్రయోజనాలు!

Healthy Fruits- Pexles

By HT Telugu Desk
Mar 29, 2023

Hindustan Times
Telugu

ఆపిల్‌లో వ్యాధులను నయం చేసే సమ్మేళనాలు ఉన్నాయి

Healthy Fruits- Pexles

అరటిపండ్లు హృదయ స్పందనను సక్రమం చేస్తాయి

Healthy Fruits- Pexles

సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

Healthy Fruits- Pexles

పైనాపిల్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది

Healthy Fruits- Pexles

మామిడి పండ్లు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి

Healthy Fruits- Pexles

స్ట్రాబెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి

Healthy Fruits- Pexles

పుచ్చకాయ శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేస్తుంది 

Healthy Fruits- Pexles

దాక్షపళ్లు గుండె- మెదడు ఆరోగ్యానికి మంచివి

Healthy Fruits- Pexles

దానిమ్మ అధిక రక్తపోటును నియంత్రిస్తుంది

Healthy Fruits- Pexles

జామపండు మలబద్ధకం నివారిస్తుంది

Healthy Fruits- Pexles

వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Unsplash