నోటికి రుచికరంగా ఉన్నాయని వీటిని ఎక్కువ తింటే- ఇక అంతే!

pexels

By Sharath Chitturi
Feb 04, 2025

Hindustan Times
Telugu

కొన్ని ఆహారాలు నోటికి రుచికరంగానే ఉన్నా, వాటిని అతిగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..

pexels

ఫ్రెంచ్​ ఫ్రైస్​, ఫ్రైడ్​ చికెట్​ వంటి ఫ్రైడ్​ ఐటెమ్స్​తో కొలొస్ట్రాల్​ లెవల్స్​ అమాంతం పెరిగిపోతాయి జాగ్రత్త!

pexels

షుగర్​ అధికంగా ఉండే డ్రింక్స్​ గుండెకు హానికరం. పైగా వీటిల్లో ఎలాంటి పోషకాలు ఉండవు.

pexels

మద్యం కారణంగా లివర్​ చెడిపోతుంది. మద్యానికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయి.

pexels

పిజ్జా, బర్గర్​ వంటి సోడియం అధికంగా ఉండే ఫుడ్స్​తో బీపీ అమాంతం పెరిగిపోతుంది.

pexels

వైట్​ బ్రెడ్​, రిఫైన్డ్​ గ్రెయిన్స్​లో ఫైబర్​ ఉండదు, పోషకాలు ఉండవు. బ్లడ్​ షుగర్​ పెరిగిపోతుంది.

pexels

మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్​ చాలా అవసరం. ప్రోటీన్​, కార్బ్స్​, ఫైబర్​ ఎక్కువ ఉండే ఫుడ్స్​ తీసుకోవాలి.

pexels

బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay