ఇండియాలో ఎస్యూవీలకు విపరీతిమైన డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా సెడాన్ సెగ్మెంట్ డీలా పడింది. అయితే.. కొన్ని మోడల్స్ మాత్రం పోటీని తట్టుకుని ముందుకెళుతున్నాయి. అవేంటంటే..