శాకాహారులకు ప్రోటీన్​ అధికంగా లభించే ఫుడ్స్​ ఇవే..!

pixabay

By Sharath Chitturi
Sep 26, 2023

Hindustan Times
Telugu

మనిషి శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం. సాధారణంగా మనిషి బరువు ఎంత ఉంటుందో.. అందుకు సమానమైన ప్రోటీన్​ (గ్రాముల్లో) రోజు తీసుకోవాలి.

pixabay

100 గ్రాముల సోయా బీన్స్​ (మీల్​మేకర్​)లో 36 గ్రాముల ప్రోటీన్​ ఉంటుంది. అదే అత్యధికం! అందుకే డైట్​లో తరచూ వీటిని యాడ్​ చేసుకోవాలి.

pixabay

ఒక కప్పు గ్రీక్​ యోగర్ట్​ తీసుకుంటే.. 23 గ్రాముల ప్రోటీన్​ లభించినట్టే! 

pixabay

100 గ్రాముల పన్నీర్​లో 18-20 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. అరకప్పు కాటేజ్​ చీజ్​తో 14 గ్రాముల వరకు ప్రోటీన్​ పొందొచ్చు.

pixabay

అరకప్పు వండిన పప్పు ధాన్యాల్లో 9 గ్రాముల ప్రోటీన్​ ఉంటుంది. 8 గ్రాముల ఫైబర్​ కూడా లభిస్తుంది.

pixabay

2 టేబుల్​ స్పూన్ల్​ పీనట్​ బటర్​లో 7 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. అందుకే చాలా దీనిని బ్రేక్​ఫాస్ట్​లో ఉపయోగిస్తారు.

pixabay

30 గ్రాముల బాదంలో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్​ ఉంటుంది. బాదం రోజు ఎంత తీసుకుంటే అంత మంచిది.

pixabay

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పాలకూర కంట్రోల్ చేయగలదా.. ఎలా?

Photo: Unsplash