బీట్​రూట్​ క్యారెట్​ జూస్​.. వెయిట్​లాస్​తో పాటు ఆరోగ్యం కూడా!

Pixabay

By Sharath Chitturi
Jul 31, 2023

Hindustan Times
Telugu

వీటిల్లో విటమిన్స్​, మినరల్స్​ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి ఫైబర్​ అందుతుంది.

Pixabay

వర్కౌట్​ తర్వాత ఈ జూస్​ తాగితే వెయిట్​లాస్​ మరింత వేగంగా జరుగుతుంది.

Pixabay

బీట్​రూట్​ క్యారెట్​ జూస్​తో స్టామినాను కూడా పెంచుకోవచ్చు.

Pixabay

ఇందులోని ఫైబర్​తో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.

Pixabay

ఈ జూస్​తో కంటి చూపు సమస్యలు కూడా తొలగిపోతాయి!

Pixabay

2 క్యారెట్లు, 1 బీట్​రూట్​, 1 గ్లాస్​ వాటర్​, టీస్పూన్​ తేనతో జూస్​ తయారు చేసుకోండి.

Pixabay

ప్రతి రోజు బ్రేక్​ఫాస్ట్​కి గంట ముందు ఈ జూస్​ తీసుకుంటే మరింత ఎఫెక్టివ్​గా ఉంటుంది.

Pixabay

చలికాలంలో నెయ్యి తినండి - ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

image source unsplash.com