ఈ 'చట్నీ'లతో రుచితో పాటు ఆరోగ్యం కూడా..!

Pixabay

By Sharath Chitturi
Oct 03, 2023

Hindustan Times
Telugu

మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యవంతమైన జీవన శైలిని పొందొచ్చు. మనం రోజువారీ తినే పచ్చళ్లలో కూడా ఆరోగ్యాన్ని వెతుక్కోవాలి.

Pixabay

పుదీనా చట్నీ తీసుకుంటే శరీరం చల్లబడుతుంది. ఈ పచ్చడితో విటమిన్​ సీ, డీ, ఈ, బీలను పొందొచ్చు.

Pixabay

కొత్తిమీర పచ్చడితో విటమిన్​ సీ, కే లభిస్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. షుగర్​ లెవల్స్​ తగ్గుతాయి.

Pixabay

అమ్లా పచ్చడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ తగ్గుతుంది. శరీరానికి  కావాల్సిన విటమిన్​ సీ కూడా లభిస్తుంది.

Pixabay

కరివేపాకు పొడి రుచే వేరు కదా! ఈ పొడితో శరీరానికి ఐరన్​ లభిస్తుంది. విటమిన్​ ఏ, బీ, సీలు పుష్కలంగా పొందొచ్చు.

Pixabay

ఇడ్లీలు, దోశల్లో టమాటా చట్నీ కచ్చితంగా ఉండాల్సిందే! ఈ పచ్చడితో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. విటమిన్​ సీ, కే లభిస్తాయి.

Pixabay

అయితే ఎక్కువ కారం, ఉప్పు లేకుండా పచ్చడి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Pixabay

ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలను ప్రేమిస్తారు. కానీ కొన్ని రాశుల వారు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. వారి ప్రేమ, శ్రద్ధ, త్యాగం అపారమైనది. ఈ రాశుల వారు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు.

pexel