తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన వర్షాలు

photo credit to twitter

By Maheshwaram Mahendra Chary
Jul 29, 2023

Hindustan Times
Telugu

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనం

image credit to unsplash

తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం

image credit to unsplash

పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ

image credit to unsplash

ఏపీలోని తీర ప్రాంతం వెంబడి  గాలు వీచే ఛాన్స్

image credit to unsplash

 గంటకు  ౩౦ నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం 

image credit to unsplash

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం అమలులో ఉంది

image credit to unsplash

వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది

image credit to unsplash

కోహ్లీ, రోహిత్​ని వెనక్కి నెట్టి.. 2024లో అత్యధిక సిక్స్​లు కొట్టిన భారత బ్యాటర్​ ఎవరో తెలుసా?

ANI