నిత్య జీవితంలో వాడుకోదగ్గ సామెతలను కూడా మర్చిపోతున్నాం. ఏదైనా విషయం చెప్పే సమయంలో, అవతలివారి మెదళ్లలో బలంగా నాటుకుపోవాలని సామెతల ప్రయోగం చేసేవారు.

pexel

By Ramya Sri Marka
Jan 21, 2025

Hindustan Times
Telugu

"మొక్కై వంగనిది మానై వంగుతుందా"

pexel

"కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం"

Pixabay

"లేనత్త కంటే గుడ్డత్త మేలు"

Pixabay

"చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వృథా"

Pixabay

"నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు"

Pixabay

"పిట్ట కొంచెం కూత ఘనం"

Pixabay

"ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?"

Pixabay

"తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయా"

Pixabay

"ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు"

Pixabay

"వినాశకాలే విపరీత బుద్ధి"

Pixabay

"కొండ నాలుకకు మందువేస్తే ఉండ నాలుక ఊడిందట"

pexel

ఇలాంటి కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే సంపదకు కొదవే ఉండదు

Pic Credit: Shutterstock