నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తాగితే పొట్ట హాయిగా ఉండటంతోపాటు శరీరానికి ఈ ఏడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

pexels

By Hari Prasad S
Mar 18, 2025

Hindustan Times
Telugu

నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపిన ద్రావణం మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది

pexels

నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపిన డ్రింక్ పొట్ట ఆరోగ్యాన్ని బాగుండేలా చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరగవుతుంది

pexels

నిమ్మరసంలోని విటమిన్ సి, నల్ల ఉప్పులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది

pexels

ఈ డ్రింక్ జీవక్రియను వేగం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది

pexels

నల్ల ఉప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఇది మరింత మేలు చేస్తుంది.

pexels

నిమ్మరసం, నల్ల ఉప్పు మిశ్రమం చర్మాన్ని తేమగా, కాంతివంతంగా మారుస్తుంది. దీంతో ఆరోగ్యవంతమైన చర్మం మీ సొంతమవుతుంది

pexels

నల్ల ఉప్పు కీళ్లలో వాపును అడ్డుకుంటుంది. ఆర్థిరిటిస్ ఉన్నవాళ్లలో నొప్పిని నివారిస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది

pexels

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels