కాలు బెణికి నొప్పితో నడవలేకపోతున్నారా? ఇలా చేయండి..

pexels

By Sharath Chitturi
Oct 22, 2024

Hindustan Times
Telugu

కాలు బెణకడం సాధారణమైన విషయం. కానీ ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే రిలీఫ్​.

pixabay

అన్నింటికన్నా ముంది కాలుకు రెస్ట్ ఇవ్వాలి. కొన్ని రోజుల పాటు ఎక్కువ తిరగకపోవడం బెటర్​.

pixabay

కాలు బెణికిన చోట ఐస్​ అప్లే చేయాలి.ఐస్​ ప్యాక్​ని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్​ చేయండి. ఇలా ప్రతి 2,3 గంటలకు ఒకసారి చేయండి.

pixabay

తప్పనిసరిలో నడవాల్సి వస్తే ఎలాస్టిక్​ బ్యాండేజ్​ వేసుకుని నడవండి.

pexels

కాలును ఎంత వీలైతే అంత ఎత్తులో పెట్టాలి. ఫ్లాట్​గా పడుకుని.. గుండె కన్నా ఎక్కువ హైట్​లో కాలును పెట్టాలి. ఇది చాలా ముఖ్యం.

pexels

కాలు బెణికితే.. ఆ నొప్పి 2 నుంచి 3 వారాల పాటు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 

pexels

భరించలేనంత నొప్పి వస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించి ఎక్స్​-రే తీయుంచుకోవడం మంచిది.

pixabay

రుచి మాత్రమే కాదు.. మామిడి పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా..