సీతాఫలం, రామఫలం లాగానే మీరు లక్ష్మణ ఫలం గురించి విని ఉండవచ్చు. ఈ పండును ఆయుర్వేద ఔషధాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
Unsplash
By Anand Sai Jun 16, 2025
Hindustan Times Telugu
లక్ష్మణ ఫలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. 12 రకాల క్యాన్సర్ కారక కణాలను తొలగించే లక్షణాలు ఉన్నాయి.
Unsplash
లక్ష్మణ పండు క్యాన్సర్ కు దివ్యౌషధమని పరిశోధనలు నిర్ధారించాయి. ఈ పండు నుండి రసం తయారు చేయడం లేదా తేనెతో పండు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Unsplash
ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2 పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం మన శరీరానికి చాలా మంచిది.
Unsplash
కొంతమందికి పదే పదే పేగు పురుగులు వస్తాయి. ఈ పండు తినడం వల్ల వారికి పేగు పురుగులు రావు.
Unsplash
లక్ష్మణ ఫలం తీసుకోవలం వలన విష జ్వరం కూడా తగ్గుతుంది. ఈ పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Unsplash
లక్ష్మణ ఫలం ఆకులు తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీని ఆకులను బాగా నలిపి తలకు పట్టించి, తర్వాత బాగా మసాజ్ చేయండి.
Unsplash
పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడంలో ఈ పండు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Unsplash
క్యాబ్‌లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్‌ని మర్చిపోకండి!