నవ్వడం ఒక యోగం అంటారు. ఎందుకంటే నవ్వుతూ ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels

By Hari Prasad S
Aug 15, 2024

Hindustan Times
Telugu

నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. అవి ఒత్తిడి తగ్గించే కెమికల్స్ కావడంతో మీ మూడ్ మెరగవుతుంది

pexels

నవ్వడం వల్ల కూడా గుండె వేగం పెరిగి శరీరంలో కేలరీలు ఎక్కువగా కరుగుతాయి. అందుకే వ్యాయామం చేసిన ప్రయోజనాలు నవ్వడం వల్ల కలుగుతాయి

pexels

నవ్వుతూ ఉండటం వల్ల ఒత్తిడి తగ్గి మన శరీరం రిలాక్స్ అవుతుంది

pexels

నవ్వుతూ ఉండటం వల్ల సామాజిక బంధాలు, స్నేహాలు బలపడతాయి

pexels

నవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

pexels

తరుచూ నవ్వుతూ ఉండటం వల్ల శరీరంలో యాంటీ బాడీస్ పెరిగి రోగ నిరోధక వ్యవస్థ మెరగువుతుంది

pexels

నవ్వడం వల్ల శరీరంలో సహజ పెయిన్ కిల్లర్స్ ఉత్పత్తి అయి నొప్పి తెలియకుండా చేస్తాయి

pexels

వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Unsplash