Krithi Shetty Latest Photos: తెలుగులో తొలి చిత్రం ఉప్పెనతోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి సోషల్ మీడియాలో అదిరేలా అందాలు ఆరబోసింది. తాజాగా ఎర్ర లెహంగాలో కాస్తా హాట్ డోస్ పెంచుతూ ఫొటోలు అప్లోడ్ చేసింది.