కృతి శెట్టి మలయాళం డెబ్యూ మూవీ అజయాంతే రందం మోషణం లీగల్ సమస్యల కారణంగా రిలీజ్ వాయిదాపడినట్లు సమాచారం.