బ్లాక్ డ్రెస్‌లో అందాల‌తో క‌వ్విస్తోంది కృతిశెట్టి.

By Nelki Naresh Kumar
Mar 11, 2023

Hindustan Times
Telugu

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. 

తొలి సినిమాతోనే తెలుగులో బిగ్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది కృతిశెట్టి. 

గ‌త ఏడాది టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేసింది కృతిశెట్టి. 

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో క‌స్ట‌డీ సినిమా చేస్తోంది కృతిశెట్టి. 

ఈ ఏడాది మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తోంది కృతిశెట్టి. 

సూర్య‌ వ‌నంగాన్‌తో త‌మిళంలో అరంగేట్రం చేయాల్సింది. కానీ సినిమా ఆగిపోయింది. 

హృతిక్ రోష‌న్ సూప‌ర్ 30 సినిమాలో  కృతిశెట్టి న‌టించింది. 

నగ్నంగా నిద్రిపోవడం అసాధారణంగా అనిపించవచ్చు. ఇలా నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు 

pexels