స్కిన్ కలర్ టీ షర్ట్‌లో బేబమ్మ కృతి శెట్టి అందాల సోయగాలు

Instagram

By Sanjiv Kumar
Jan 26, 2025

Hindustan Times
Telugu

స్కిన్‌కు మ్యాచ్ అయ్యే టీ షర్ట్‌లో ఎంతో అందంగా మెరిసిన హీరోయిన్ కృతి శెట్టి

Instagram

వివిధ రకాల పోజులతో హొయలు పోయిన బ్యూటిఫుల్ కృతి శెట్టి

Instagram

కొంటె చూపులు చూస్తూ అభిమానులను కవ్విస్తోన్నా గ్లామరస్ హీరోయిన్ కృతి శెట్టి

Instagram

ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలకు మొచ మూడ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన ముద్దుగుమ్మ కృతి శెట్టి

Instagram

మొచ అంటే తమింళంలో పుట్టుమచ్చ అనే అర్థం వస్తున్నట్లు సమాచారం

Instagram

కాగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయమైన కృతి శెట్టి

Instagram

తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి

Instagram

రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash