Krithi Shetty Christmas Celebrations Photos: తెలుగు హీరోయిన్ కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సూపర్ క్యూట్‌గా పాల్గొంది. రెడ్ మినీ స్కర్ట్‌లో క్యూట్ స్మైల్‌తో అట్రాక్ట్ చేసింది ఉప్పెన బేబమ్మ.