చీరలో ఒంపుసొంపులతో కుర్రాళ్ల మతిపొగోడుతుంది కృతి శెట్టి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హవా కొనసాగిస్తోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ అలరిస్తోంది. అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.