విటమిన్ డి లోపం వల్ల పిల్లలలో రికెట్స్, పెద్దలలో ఎముకల నొప్పి వస్తుంది. విటమిన్ డి శరీరానికి చాలా అవసరం ఇది ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి కావాలి. విటమిన్ డి ఆవశ్యకత చూడండి