పురుషుల్లో అంగస్తంభన ప్రభావం శృంగార జీవితం మీద మాత్రమే కాదు.. మానసికంగానూ ప్రభావం చూపిస్తుంది.

Unsplash

By Anand Sai
Apr 14, 2025

Hindustan Times
Telugu

ఇటీవలి కాలంలో అంగస్తంభన అనేది పురుషుల్లో చాలా మందిని ప్రభావితం చేస్తున్న లైంగిక రుగ్మత.

Unsplash

అంగస్తంభన సమస్య ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.. డిప్రెషన్‌లోకి వెళ్తారు.

Unsplash

మెదడు, హార్మోన్లు, భావోద్వేగాలు, నరాల పనితీరు, కండరాలు, రక్త కణాలు.. ఇవన్నీ శృంగార వాంఛ మీద ప్రభావం చూపిస్తాయి.

Unsplash

అంగస్తంభనం వివిధ ఆరోగ్య సమస్యలను చూపిస్తుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలకు చికిత్స తీసుకోకుంటే ఈ సమస్య రావొచ్చు.

Unsplash

పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలి.

Unsplash

రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ చేయెుచ్చు.

Unsplash

నాణ్యమైన నిద్ర అంగస్తంభన సమస్య రాకుండా చేస్తుంది. ఆల్కహాల్, దూమపానం లాంటి అలవాట్లు ఈ సమస్యకు కారణం అవుతాయి.

Unsplash

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram