పిల్లలకు టీ ఇచ్చే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Image Source From unsplash

By Haritha Chappa
Jan 16, 2025

Hindustan Times
Telugu

పెద్దలు టీ తాగితే పిల్లలు తమకు కూడా కావాలని పట్టుబడతారు. చిన్న పిల్లలు టీ తాగడం వల్ల ఈ దుష్ప్రభావాలు కలుగుతాయి.

Image Source From unsplash

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు టీ తాగడం అలవాటు చేస్తారు.  టీలోని కెఫిన్ పిల్లల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది హైపర్యాక్టివిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.

Image Source From unsplash

పిల్లల పెరుగుదలకు అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను శరీరం శోషించుకోకుండా కెఫిన్ నిరోధిస్తుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. 

Image Source From unsplash

టీలో ఉండే టానిన్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది.

Image Source From unsplash

టీలో ఉండే యాసిడ్ పిల్లల దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. 

Image Source From unsplash

కెఫిన్ మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది

Image Source From unsplash

టీ తాగడం వల్ల పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరిగా తినలేరు. 

Image Source From unsplash

కెఫిన్ పిల్లల నిద్రకు భంగం కలిగిస్తుంది. వారి శారీరక,  మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

Image Source From unsplash

టీలోని కొన్ని పదార్థాలు చర్మంపై అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి.

Pinterest

గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Pinterest

గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash