సింగిల్సూ.. జీవితంలో 'శృంగారం' లేకపోతే ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసా?

pexels

By Sharath Chitturi
Feb 17, 2025

Hindustan Times
Telugu

చాలా మంది శృంగారానికి దూరంగా ఉంటుంటారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ శృంగార జీవితం లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.

pexels

శృంగార జీవితం దూరమైతే ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ పెరుగుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

pexels

శృంగారంలో పాల్గొనకపోతే పార్ట్​నర్​తో ఎమోషనల్​ కనెక్షన్​ కోల్పోవచ్చు. ఇది మెంటల్​ హెల్త్​ని దెబ్బతీస్తుంది.

pexels

చాలా మందికి శృంగార జీవితం సరిగ్గా లేకపోతే తమ భాగస్వాములతో కనెక్షన్​ తగ్గిపోయినట్టు ఫీల్​ అవుతుంటారు.

pexels

వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమైన యాంటీబాడీలు పెరుగుతాయి.

pexels

రెగ్యులర్​గా శృంగారంలో పాల్గొనేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుందట!

pexels

ఎంత శృంగారం చేయాలి? అన్నది మనిషికి, మనిషికి వేరువేరుగా ఉంటుంది. అది మీరే చూసుకోవాలి.

pexels

వేసవిలో కంటి ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా....? ఈ 7 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash