గర్భం సమయంలో మహిళలు జంక్​ ఫుడ్​ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. జాగ్రత్త!

pexels

By Sharath Chitturi
Dec 09, 2024

Hindustan Times
Telugu

గర్భం సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముక్యంగా జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

pexels

జంక్​ ఫుడ్​లో పోషకాలు ఉండవు. అవి తింటే మహిళలకు పోషకాలు అందవు. పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

pexels

హై కార్బోహైడ్రేట్స్​- షుగర్​ ఫుడ్స్​ తీసుకుంటే గర్భిణుల్లో గ్యాస్టేషనల్​ డయాబెటీస్​ వచ్చే అవకాశం ఉంది.

pexels

ఈ తరహా డయాబెటీస్​ కారణంగా బిడ్డలు ఊభకాయం వంటి సమస్యలతో పుడతారు!

pexels

ప్రెగ్నెన్సీ సమయంలో జంక్​ ఫుడ్​ తింటే జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి.

pexels

ఫాస్ట్​ ఫుడ్​ రెగ్యులర్​గా తింటే ఫీటల్​ బ్రెయిన్​ వృద్ధి సరిగ్గా జరగకపోవచ్చు!

pexels

గర్భం సమయంలో మహిళలు జంక్​ ఫుడ్​తో పాటు సీ ఫుడ్​, స్మోకింగ్​, మద్యం, అధిక కెఫైన్​కి దూరంగా ఉండాలి.

pexels

పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels