నానపెట్టిన బాదం తింటే ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి..

pexels

By Sharath Chitturi
Feb 07, 2025

Hindustan Times
Telugu

బాదంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని నానపెట్టి తినాలని చెబుతుంటారు. నానపెడితే ఏమవుతుంది?

pexels

నానపెట్టిన బాదంలో బయోటిన్ అధికంగా​ ఉంటుంది. ఇది జుట్టుకు చాలా అవసరం.

pexels

కొన్ని బాదం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. వెయిట్​ మేనేజ్​ చేయొచ్చు.

pexels

నానపెట్టిన బాదంలోని విటమిన్​ బీ, హెల్తీ ఫ్యాట్స్​తో ఎనర్జీ లెవల్స్​ మెరుగ్గా ఉంటాయి.

pexels

కొలొస్ట్రాల్​ లెవల్స్​ని తగ్గించేందుకు నానపెట్టిన బాదం బెస్ట్​!

pexels

అంతేకాదు, నానపెట్టిన బాదం తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

pexels

ఈ బాదంలోని ఫైబర్​ జీర్ణక్రియ వ్యవస్థకు చాలా అవసరం.

pexels

ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఇలా చేయండి!