రోజు గుప్పెడు వాల్​నట్స్​ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pexels

By Sharath Chitturi
May 19, 2025

Hindustan Times
Telugu

మన ఆరోగ్యం కోసం కొన్ని రకాల నట్స్​ తినాలి. వాటిల్లో వాల్​నట్స్​ కచ్చితంగా ఉండాలి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

వాల్​నట్స్​లో శరీరానికి కావాల్సిన విటమిన్​ ఈ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ పుష్కలంగా ఉంటాయి.

pexels

60ఏళ్లు పైబడిన వారు రోజు వాల్​నట్స్​ తింటే చెడు కొలొస్ట్రాల్​ తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

pexels

వాల్​నట్స్​ తింటే గుండె వ్యాధులు, డయాబెటిస్​, అల్జైమర్స్​కి కారణమయ్యే ఇన్​ఫ్లేషన్​ని తగ్గిస్తుంది.

pexels

వాల్​నట్స్​ వల్ల గట్​ హెల్త్​ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

pexels

వాల్​నట్స్​తో బరువును కూడా కంట్రోల్​ చేయవచ్చు.

pexels

వాల్​నట్స్​తో బ్లడ్​ ప్రెజర్​ కంట్రోల్​లో ఉంటుంది. బ్రెయిన్​ బాగా పనిచేస్తుంది.

pexels

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash